Tap to Read ➤

యాంకర్ రష్మీ గురించి ఈ విషయాలు తెలుసా? ఆమెనిలా ఎప్పుడైనా చూశారా!

బుల్లితెర యాంకర్, ప్రముఖ నటి రష్మీ గౌతమ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!
రష్మీ గౌతమ్ సినిమా నటిగా పరిచయమై ఎన్నో కీలక పాత్రలు పోషించింది
జబర్ధస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది
సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ వల్ల రష్మీ గౌతమ్‌కు మరింతగా పేరు దక్కింది
గుంటూరు టాకీస్ మినహా రష్మీ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు
ఈ మధ్య కాలంలో రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తోంది
తాజాగా రష్మీ గౌతమ్ రకరకాల డ్రెస్‌లలో దిగిన హాట్ ఫొటోలను షేర్ చేసింది
కుర్రాళ్లను కవ్వించేలా రష్మీ గౌతమ్ హాట్ ఫోజులతో బాగా రెచ్చిపోయింది
యాంకర్ రష్మీ తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి