Tap to Read ➤

రష్మి గౌతమ్ పరువాల కనువిందు

బుల్లితెరపై ఇప్పుడు టాప్ యాంకర్లతో ఒకరిగా దూసుకుపోతుంది.
అటు యాంకర్‏గా చేస్తూనే మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా వెండితెరపై సత్తా చూపిస్తుంది.
రష్మీ గౌతమ్ మూగజీవులను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అందులో కుక్కలు, ఆవులు అంటే ఇష్టపడుతుంది.
రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తర ప్రదేశ్కు చెందిన వాడు. విశాఖపట్నంలో పుట్టి పెరిగింది
2002 లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది.
రష్మి గౌతమ్ బయోగ్రఫీ
2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది
రష్మి గౌతమ్ లేటెస్ట్ స్టిల్స్
2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి
చారుశీల, గుంటూర్ టాకీస్, తను వచ్చెనంట, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి, శివరంజని, బొమ్మ బ్లాక్‌బస్టర్‌ వంటి మొదలగు మూవీస్ లో నటించింది