Tap to Read ➤

చీరకట్టులో రష్మిక.. క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా!

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో తన హవా కొనసాగిస్తోంది. తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు.
Ram reddy
రష్మిక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. చీరకట్టులో రష్మిక మరింత అందంతో వెలిగిపోతోంది.
ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.
'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది.
రష్మిక మందన్న ఫిల్మోగ్రఫీ
రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ మూవీలో శ్రీవల్లి పాత్రలో మెప్పించింది
రష్మిక ఫోటోస్
సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసకుపోతుంది. కేవలం తెలుగులో కాదు.. తమిళం, హిందీలోనూ ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతుంది.
రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.