Tap to Read ➤

లవర్‌తో టెలివిజన్ నటి రష్మి పెళ్లి

పౌర్ణమి, కావ్యాంజలి సీరియల్‌ ఫేమ్ రష్మి ప్రభాకర్ వివాహం నిఖిల్ భార్గవ్‌తో జరిగింది.
పౌర్ణమి, కావ్యాంజలి సీరియల్ ద్వారా రష్మీ ప్రభాకర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే నిఖిల్ భార్గవ్‌తో అఫైర్
ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో రష్మి, నిఖిల్‌కు ఘనంగా నిశ్చితార్థం
సోషల్ మీడియా ద్వారా నిశ్చితార్థం వార్తను రష్మి ఫ్యాన్స్‌కు అందించారు.
రష్మీ, నిఖిల్ ఏప్రిల్ 25వ తేదీన బెంగళూరులో జరిగింది
కొవిడ్ కారణంగా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు.
పెళ్లి తర్వాత కూడా నటించేందుకు రష్మికి నిఖిల్ గ్రీన్ సిగ్నల్