Tap to Read ➤

ఐటెమ్ సాంగ్ చేయనున్న రష్మిక మందన్నా..?

రష్మిక స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి ముస్తాబ‌వుతున్నట్లు టాక్‌ పూర్తి వివరాలు మీ కోసం
Ram reddy
రష్మికా మందన్నా నేషనల్ క్రష్ గా దేశవ్యాప్తంగా కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తూనే.. మిగతా భాషల్లో సైతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
SSMB28 చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఆ మధ్య చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
రష్మిక మందన్న ఫిల్మోగ్రఫీ
ఈ సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన ఐటెమ్ సాంగ్స్ అన్నింటి కంటే అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
లేటెస్ట్ ఫొటోస్
సాంగ్ ను స్టార్ హీరోయిన్ తో చేయిస్తేనే బాగుంటుందని, అందుకోసంమే రష్మికను అప్రోచ్ అయినట్లు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాజల్, సమంత, శృతిహాసన్ లాంటి మరికొందరు ఇప్పటికే ఐటెమ్ సాంగ్స్ తో దుమ్ములేపారు.
ఇదే కోవలోకి చేరబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా