Tap to Read ➤

రష్మిక మందన్న ఎద అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ!

తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కోసం బికినీలో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
రష్మిక మందన్న రీసెంట్‌గా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది
రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన ఈ భామ
రీసెంట్‌గా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఈ భామ.. ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం రెచ్చిపోయింది.
రష్మిక మందన్న ఫిల్మోగ్రఫీ
మాల్దీవ్స్‌లో రష్మిక అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ పంచుకుంది.
లేటెస్ట్ పిక్స్
వివిధ రకాల డ్రెస్సులతో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయి ఫోటోలను షేర్ చేసింది.
బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూన్న రష్మిక మందన్నా
రష్మిక మందన్న అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఫోటోలు