Tap to Read ➤

Rashmika Mandana:వైరల్ అవుతున్న రష్మిక మందన లేటెస్ట్ హాట్ ఫోటోస్

కరణ్‌జోహార్‌ బర్త్‌ డే పార్టీలో రష్మిక డ్రెస్సింగ్‌ స్టైల్ చూసి సినిమా అభిమానులతో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు.
రష్మిక మందన గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది.
తెలుగు, తమిళ,మలయాళ సినిమాల్లో మాత్రమే పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన ఇప్పుడు ముంబైలో హల్‌చల్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటించింది.
సౌత్‌లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన ఇప్పుడు నార్త్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.
బాలీవుడ్ హీరోయిన్స్‌ కంటే రష్మిక మందన ఇచ్చిన ఎంట్రీనే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిగ్‌గా మారింది.
ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్ చూసి సినిమా అభిమానులతో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు.