Tap to Read ➤

తడిచిన దుస్తుల్లో రష్మిక మందన్నా అరాచకం.. అలా చూస్తూ

ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బ్యూటి రష్మిక మందన్నా అనతికాలంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సోకులవిందు చేస్తూ హైలెట్ అవుతోంది.
Sanjiv Kumar Chetupelli
'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా ఎంటరైంది
ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించి ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది
ఆ తర్వాత తెలుగులో 'ఛలో' అనే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది
కొన్ని రోజులకు ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్ చేసుకుని సెన్సేషన్ అయింది
'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ విజయాలను అందుకుంది
ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది నేషనల్ క్రష్
సినిమాలతోపాటు హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది
తాజాగా తడిచిన దస్తుల్లో అందమైన సీనరీలో హాట్ గా కనిపించి దర్శనమిచ్చింది