Tap to Read ➤

రష్మిక మందన్నా గ్లామరస్ ఫొటోలు.. మ్యాగజైన్ కి పోజులు

ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బ్యూటి రష్మిక మందన్నా అనతికాలంలోనే నేషనల్ క్రష్ గా మారిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సోకులవిందు చేస్తూ హైలెట్ అవుతోన్న ఈ భామ తాజాగా ఓ మ్యాగజైన్ కి పోజులిచ్చింది.
Chetupelli Sanjivkumar
కన్నడ 'కిర్రిక్ పార్టీ' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ
నాగశౌర్య ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుని వైరల్
గీత గోవిందం, పుష్ప, సీతారామం సినిమాలతో భారీ విజయం
కాంతార చిత్రంపై వివాదస్పద వ్యాఖ్యలు, కన్నడలో బ్యాన్!
విజయ్ వారసుడు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అట్రాక్ట్
తాజాగా ఓ మ్యాగజైన్ కి పోజులు.. ఫొటోలు వైరల్