Tap to Read ➤

రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే..

సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్రను మరో కథానాయిక చేయడం సర్వసాధారణం. రష్మిక మందన్న 50 పైగా స్క్రిప్ట్స్‌ను రిజెక్ట్ చేసింది. అందులో సూపర్ హిట్ సినిమాలున్నాయి.
‘ఆచార్య’లో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను అడిగారు. అడ్జస్ట్ చేయలేకనో మరో కారణంగా ఒదులుకొంది.
కన్నడలో హిట్టైన కిరీక్ పార్టీని హిందీలో కార్తీన్ ఆర్యన్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముందుగా రష్మికను సంప్రదించారు. నో చెప్పింది రష్మిక.
తెలుగులో హిట్టైన జెర్సీ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రష్మిక మందన్నను సంప్రదించారు. ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.
రష్మిక మందన్న ఫిల్మోగ్రఫీ
'మాస్టర్' రష్మిక దగ్గరకు వచ్చింది. తన పాత్ర చాలా తక్కువగా ఉండటంతో ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పలేదు.
రష్మిక మందన్న స్టన్నింగ్ స్టిల
విజయ్ ‘బీస్ట్’ మూవీలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారు. ఇతర కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయింది.
విజయ్ ‘బీస్ట్’ మూవీలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారు. ఇతర కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోయింది.
'బంగార్రాజు' సినిమాలో కథానాయిక కోసం ముందుగా రష్మికను సంప్రదించారట. కానీ ఆమె ఈ పాత్రకు నో చెప్పడంతో కృతి శెట్టిని తీసుకున్నారు.
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కియారా అద్వానీని తీసుకున్నారు.
మహా సముద్రం సినిమాలో మహా పాత్ర కోసం ముందుగా రష్మికను సంప్రదించారు. కానీ ఈమె కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి నో చెప్పింది.