Tap to Read ➤

రవితేజ ధమాకాకు షాకింగ్ బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. డిసెంబర్ 23న విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి!
Pichuka Manoj Kumar
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీని త్రినాథరావు నక్కన తెరకెక్కించాడు
రవితేజ నటించిన ధమాకా సినిమాకు నైజాం ఏరియాలో రూ. 5.50 కోట్లు బిజినెస్ జరిగింది
రవితేజ హీరోగా చేసిన ధమాకా మూవీకి సీడెడ్‌ ఏరియాలో రూ. 2.50 కోట్ల వ్యాపారం అయింది
మాస్ మహారాజా రవితేజ ధమాకా మూవీ ఆంధ్రా మొత్తంలో రూ. 8 కోట్లు బిజినెస్ చేసుకుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏరియాల్లో కలిపి ధమాకా మూవీ రూ. 16.00 కోట్లకు అమ్ముడైంది
ధమాకాకు రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లు బిజినెస్ జరిగింది
ప్రపంచ వ్యాప్తంగా రవితేజ నటించిన ధమాకా సినిమా రూ. 18.30 కోట్ల బిజినెస్‌ జరుపుకుంది
రవితేజ - శ్రీలీలా జంటగా నటించిన ధమాకా హిట్ అవ్వాలంటే రూ. 19 కోట్లు వసూల చేయాలి