Tap to Read ➤

రవితేజ చివరి 5 సినిమాల బిజినెస్ వివరాలు

ఇటీవల కాలంలో రవితేజ నుంచి వచ్చిన మాస్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Musti Prashanth
డిస్కో రాజా సినిమా రూ 19.2 కోట్ల బిజినెస్ చేసింది. కానీ సినిమా సగానికి పైగా నష్టాలను కలిగించింది.
క్రాక్ సినిమా 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకుంది.
ఖిలాడి సినిమా 22.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసి డిజాస్టర్ గా నిలిచింది.
రామారావు ఆన్ డ్యూటీ కూడా గట్టి దెబ్బె కొట్టింది. ఈ సినిమా 17.20 కోట్ల బిజినెస్ చేసింది.
ఇప్పుడు ధమాకా సినిమా 18.30 కోట్ల బిజినెస్ చేసింది.
ధమాకా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు
ధమాకా సినిమా వరల్డ్ వైడ్ గా 940కి పైగా థియేటర్స్ లో విడుదల కానున్నాయి.