Tap to Read ➤

రవితేజ లాస్ట్ 5 మూవీస్ ఒపెనింగ్ కలెక్షన్స్

మాస్ మహారాజా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో పాటు ఇంతకుముందు వచ్చిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్స్ - 2.80 కోట్లు
అమర్ అక్బర్ ఆంటోనీ మొదటి రోజు - 3.40 కోట్లు
డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్ - 2.54 కోట్లు
క్రాక్ సినిమా మొదటి రోజు వసూళ్ళు 6.25 కోట్లు
ఖిలాడి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ - 4.30 కోట్లు
రవితేజ నెక్స్ట్ సినిమా రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.