ధమాకా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్..బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..!
త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో రవి తేజ, శ్రీ లీల తదితరులు నటించిన ధమాకా మూవీ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఒక్కసారి చూద్దాం
Ram reddy
నైజాం, 5.5 కోట్లు
నైజాం, 5.5 కోట్లు
ఆంధ్ర , 8 కోట్లు
తెలంగాణ , ఏపీ, 16 కోట్లు
ఓవర్సీస్లో , 2.30 కోట్లు
మొత్తం 18.30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19.00 కోట్లు వసూల్ చేయాల్సి ఉంటుంది.