Tap to Read ➤

రవితేజ కెరీర్ టాప్ మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

రవితేజ మార్కెట్ అంతకంతకూ పెరిగుతూనే ఉంది. ఇక ఇప్పటివరకు అత్యదిక కలెక్షన్స్ అందుకున్న టాప్ షేర్ మూవీస్ ఇవే..
Musti Prashanth
రాజా ది గ్రేట్ - మొత్తం షేర్ 31 కోట్లు
పవర్ సినిమాకు 27.54 కోట్ల షేర్ వచ్చింది.
క్రాక్ సినిమా మొత్తంగా 39.16 కోట్లు షేర్ రాబట్టింది.
బలుపు సినిమా వరల్డ్ వైడ్ గా 29.30 కోట్ల షేర్ అందుకుంది.
ధమాకా సినిమాకు 39.60 కోట్ల షేర్ వచ్చింది*(16 రోజుల్లో)
అలాగే కిక్, మిరపకాయ్ సినిమాలు కూడా మంచి ప్రాఫిట్స్ అందించాయి.
ఇక రాబోయే సినిమాలు - రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు