Tap to Read ➤

మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటిబాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న ధమాకా

23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమాకు రివ్యూయర్ల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, మాస్ మహరాజ్ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాడు.
Ram reddy
ధమాకా సినిమా మొదటి వీకెండ్‌లో మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది.
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా రూ.4.66 కోట్లను వసూలు చేసింది.
రెండో రోజు కూడా రూ.3.53 కోట్లు వసూళ్లు చేసి మంచి హోల్డ్ చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ధమాకా మొదటి వీకెండ్‌లో రూ.13 కోట్ల వరకు వసూలు చేసింది.
ఏపీ, తెలంగాణ రూ.16 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వీటిలో రూ.13 కోట్లు మొదటి వీకెండ్‌లోనే వచ్చాయి.
వరల్డ్ వైడ్ మొత్తం 18.30 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.00 కోట్లు
ఇప్పటికే 16 కోట్లు వరకు వచ్చి ఉంటాయని అంచనా. మరో రూ.2.3 కోట్లు చేస్తే బ్రేక్ ఈవెన్ మార్కును దాటనుంది.