Tap to Read ➤

RRR ఓ రేంజ్ ప్రత్యేకత పొందడానికి గల కారణాలు

RRR ఎస్ఎస్ రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుద‌ల‌ అవుతోంది. RRRఓ రేంజ్ ప్రత్యేకత పొందడానికి గల కారణాలు.
బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కించిన మూవీ.. చరిత్ర గర్వించదగ్గ ఇద్దరు సూపర్ హీరోల గురించి ఈ సినిమా.. ఏ రేంజ్ లో తీసింటాడో మీ ఇమేజినేషన్ కే వదిలేస్తున్నా
ఎన్టీఆర్ సినిమా చూసి దాదాపు 4 ఏళ్ళు కావస్తోంది. ఈ మూవీలో ఆయన ‘కొమరం భీమ్’ పాత్రలో కనిపించబోతున్నాడు.
మగధీర తర్వాత రాజమౌళితో చరణ్ అన్న చేస్తున్న మూవీ..! అల్లూరి సీతారామ రాజుగా ఆయన కనిపించబోతున్నాడు.
తారక్- చరణ్ కాంబోలో వచ్చే సీన్స్ ను బిగ్ స్క్రీన్ పై చూడాలి అని..థియేటర్లలో ఆ మాస్ జాతరని చూడాలని అంతా వెయిటింగ్.
ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకి ‘సీత’ గా పరిచయమవుతుంది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అజయ్ దేవగన్ కూడా తొలిసారి తెలుగు మూవీలో నటిస్తున్నారు.
కీరవాణి బాహుబలి కి ఈయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ మరచిపోలేము.ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఏ రేంజ్లో ఇచ్చి ఉంటాడో.
కె.కె.సెంథిల్ కుమార్ : ఈయన సినిమాటోగ్రఫీ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే.
పులి- ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశం హైలెట్ గా ఉంటుందట. అది ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.
చరణ్- ఎన్టీఆర్ మధ్య కూడా ఓ ఫైట్ ఉంటుందని ఆ ఫైట్ వచ్చేప్పుడు ప్రేక్షకులంతా ఎమోషనల్ అవుతారని చిత్ర యూనిట్ సభ్యులు లీక్ చేశారు.