Tap to Read ➤

రెబల్ స్టార్ కృష్ణంరాజు సహా ఈ యేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులు..

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసారు. మొత్తంగా 2022లో ఇప్పటి వరకు కన్నుమూసిన సినీ ప్రముఖుల విషయానికొస్తే
Ram reddy
కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో ఉదయం 3.25 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
తాతినేని రామారావు తెలుగు సహా హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు 2022 ఏప్రిల్ 20న తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య 2022 ఏప్రిల్ 9 కన్నుమూశారు
దర్శకుడు శరత్ 2022 ఏప్రిల్ 1 సినీయర్ దర్శకుడు శరత్ కన్నుమూసారు
బప్పీలహరి ఫిబ్రవరి 16న ఈ లోకాన్ని విడిచివెళ్లారు
లతా మంగేష్కర్ భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ ఫిబ్రవరి 6న కన్నుమూసారు.
శంకర్ దాదా, అరుంధతి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కొంచాడ శ్రీనివాస్. ఈయన వయసు 47 యేళ్లు. ఈయన జనవరి 19 అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూసారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు.
పి. చంద్రశేఖర్ రెడ్డి ప్రుముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.. జనవరి 3 చెన్నైలో మృతి చెందారు.