Tap to Read ➤

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల టోటల్ కలెక్షన్స్

ఇటీవల కాలంలో విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేసిన సినిమాల టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
విరాటపర్వం తోటల్ కలెక్షన్స్ 4.02 కోట్ల షేర్
విక్రమ్ సినిమా తెలుగులో 17.62 కోట్లు వరల్డ్ వైడ్ 205 కోట్ల షేర్ దక్కింది.
సర్కారు వారి పాట సినిమా 110 కోట్ల షేర్ సాదించింది.
మేజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 33.35 కోట్లు అందుకుంది.
F 3 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 56.91 కోట్లు అందుకుంది.
అంటే అందరానికి సినిమా వరల్డ్ వైడ్ 21.35 కోట్ల షేర్ రాబట్టింది.
పక్కా కమర్షియల్ సినిమా 8.29 కోట్లు* షేర్ సాధించింది.