Tap to Read ➤

వేగంగా బ్రేక్ ఈవెన్ సాధించిన రీసెంట్ మూవీస్.. కలెక్షన్స్

2022 అక్టోబర్, నవంబర్ నెలలో వచ్చిన సినిమాలు తొందరగానే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని ప్రాఫిట్ లోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Prashanth M
మసూద బ్రేక్ ఈవెన్ 1.30 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 2.41 కోట్లు
గాలోడు బ్రేక్ ఈవెన్ 1.30 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 2.41 కోట్లు
యశోద బ్రేక్ ఈవెన్ 11.50 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 13.85 కోట్లు
ఓకే ఒక జీవితం బ్రేక్ ఈవెన్ 8 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 11.03 కోట్లు
కార్తికేయ 2 బ్రేక్ ఈవెన్ 13.30 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 58.40 కోట్లు
సీతారామం బ్రేక్ ఈవెన్ 17 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 46.50 కోట్లు
బింబిసార బ్రేక్ ఈవెన్ 16.20 కోట్లు - వరల్డ్ వైడ్ షేర్ 37.92 కోట్లు