ఆర్జీవీ బ్యూటీ అరియానా గ్లోరి గ్లామర్ ఫొటోలు.. ఘాటుగా పోజులు
యూట్యూబ్ యాంకర్ గా ప్రారంభమైన అరియానా గ్లోరి కెరీర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న అరియానా గ్లోరి ప్రస్తుతం బీబీ కేఫ్ కు యాంకర్ గా చేస్తూన మరోవైపు సోషల్ మీడియాల
Chetupelli Sanjivkumar