Tap to Read ➤

డిసెంబర్ 9న ఆర్జీవీ మా ఇష్టం (డేంజరస్) విడుదల

క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆర్జీవీ దర్శకత్వం వహించిన మా ఇష్టం (డేంజరస్) సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ram reddy
రాంగోపాల్ వర్మ భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు.
ఈ మూవీ లో హాట్ బ్యూటీలు నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించారు
ఈ సినిమాని ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయడానికి గానూ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్
ఈ ట్రైలర్‌లో నైనా గంగూలీ, అప్సరా రాణిల రొమాన్స్ హైలైట్
ఇండియాలో తొలి లెస్బియన్ మూవీగా ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కాబోతోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఈ సినిమా ఓ డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని, గతంలో ఎన్నడూ చూడనివిధంగా ఉంటుందని ఆర్జీవీ చెప్పారు.