Tap to Read ➤

ఆర్జీవీ, అషురెడ్డి రచ్చ మాములుగా లేదు..పిక్స్ వైరల్.

‘డేంజరస్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా అషురెడ్డి కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram reddy
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, అషురెడ్డి కాళ్లు పట్టుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఆర్జీవీ అషురెడ్డి ని కౌగిలించుకున్న పిక్స్
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆర్జీవీ దర్శకత్వం వహించిన మా ఇష్టం (డేంజరస్) సినిమా 9న విడుదల కాబోతోంది
గ్లామర్ బ్యూటీ అషురెడ్డి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది
అషురెడ్డి బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది.
పలు టీవీషోల్లో మెరుస్తూ టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇటు సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది.
చిలిపిగా నవ్వుతూ, కొంటె పోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.