Tap to Read ➤

వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలను షేక్ చేస్తున్న రితికా సింగ్

తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన రితికా ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది.
ఓపెన్ క్లీవేజ్ టైప్‌లో ఉండే డ్రెస్ వేసుకొని కుర్రకారు మతి పోగొడుతోంది.
లేటెస్ట్ పిక్స్ చూసి ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఎద అందాలు కనిపించేలా డ్రెస్సు వేసుకున్న రితికా..
రితిక సింగ్ ఫిల్మోగ్రఫీ
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.
లేటెస్ట్ హాట్ ఫొటోస్
తెలుగులో గురు, నీవెవ్వరో అనే సినిమాలు చేసింది రితిక.
తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.
వరుస ఫోటోషూట్లతో నెట్టింట హల్ చల్ చేస్తోంది.