Tap to Read ➤

ఏపీ సీఎం జగన్‌తో మంత్రి, సినీ నటి రోజా సెల్ఫీ వైరల్

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్‌తో దిగిన సెల్ఫీ వైరల్ అయింది.
రోజా అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం
మంత్రిగా ప్రమోషన్ రావడంతో స్వీట్లు పంచుకొంటూ సంతోషంలో రోజా కుటుంబం
కుటుంబంతో ఆనందాన్ని పంచుకొంటున్న రోజా
కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకొంటున్న రోజా
అభిమానులతో రోజా సెల్ఫీ హంగామా
ప్రమాణ స్వీకారం అనంతరం జగన్‌తో సెల్ఫీ
తొలిసారి మంత్రి పదవి చేపట్టిన అనంతరం హ్యాపీగా రోజా