Tap to Read ➤

‘విజ‌య్ దేవ‌ర‌కొండ’ బ‌ర్త్‌డే స్పెష‌ల్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే. ఇవాళ్టితో విజయ్ 33వ వడిలోకి అడుగుపెడుతున్నాడు. విజ‌య్ టాలీవుడ్ టైర్‌-2 హీరోల‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమా 2017 ఆగ‌స్టు 25న విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. విజ‌య్ న‌ట‌న‌, ఆటీట్యూడ్ ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా నచ్చింది.
గీతా గోవిందంతో విజ‌య్ స్టార్ హీరోల‌కు స‌మానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.
‘టాక్సీవాలా’ విడుద‌లైన మొద‌టి షో నుంచి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని సూప‌ర్ హిట్‌గా నిలిచింది
‘డియ‌ర్ కామ్రేడ్‌’, ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌ల్ ల‌వ‌ర్’ చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవువ‌డం విజ‌య్‌ను కొంత నిరుత్సాహ ప‌రిచాయి.
ప్యాన్ ఇండియా సినిమాల్లో నటించకముందే ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్' సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల అవుతోంది
విజయ్, పూరి కలిసి 'జన గణ మన' ప్రాజెక్టును లైన్‌లో పెట్టారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి లవ్ అండ్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు.