Tap to Read ➤

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులు మోత.

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మైంది. ఇప్పుడు RRR వ‌సూళ్ల వేట మొదలైంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం, రూ. 23.30 కోట్లు-  సీడెడ్  రూ. 17.00 కోట్లు
ఉత్త‌రాంధ్ర రూ. 7.40 కోట్లు- వెస్ట్ గోదావ‌రి రూ. 5.93 -కోట్లు నెల్లూరు రూ. 5.01 కోట్లు
బాలీవుడ్ - రూ. 18 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు
కర్నాకట, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో - 29 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో - 73.99 కోట్లు
ఓవ‌ర్ సీస్ - 5 మిలియ‌న్ డాల‌ర్స్‌ను క్రాస్ చేసింది (60 కోట్లు)
ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 200 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబట్టింది.