Tap to Read ➤

ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్.. !

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారే కాకుండా ఇతర భాషల సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం RRR.ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ రివ్యూ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో..రాంచరణ్ టెర్రిఫిక్. దుబాయ్‌కి చెందిన సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ తన తొలి రివ్యూ
RRR చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ స్క్రీనింగ్ దుబాయ్‌లో పూర్తి అయింది.
RRR చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడం ఖాయం. ఈ చిత్రంలోని నటీనటులు ఫెర్ఫార్మెన్స్ మైలురాళ్లుగా నిలిచిపోతాయి అని ఉమేర్ సంధూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
RRR చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఆత్మలాంటింది. ఈ సినిమాలో ఆయన వన్ మ్యాన్ ఆర్మీ రోల్. తన పాత్రతో మరోసారి ప్రేక్షకలకు మరింత చేరువ అవుతారు.
రౌద్రం రణం రుధిరం స్టోరి
ఇక రాంచరణ్ రోల్ మరింత అద్భుతంగా ఉంటుంది. తన నటనతో చెర్రీ టెర్రిఫిక్‌గా కనిపిస్తారు.
ఆర్ఆర్ఆర్ వీడియోస్
ఈ ఇద్దరితోపాటు రాజమౌళితొ డెడ్లీ కాంబో అద్భుతంగా ఆవిష్క‌ృతం కాబోతున్నది. బాక్సాఫీస్‌లో కలెక్షన్ల మంటలు చెలరేగడం ఖాయం అని ఉమేర్ సంధూ అన్నాడు.
ఈ ఇద్దరితోపాటు రాజమౌళితొ డెడ్లీ కాంబో అద్భుతంగా ఆవిష్క‌ృతం కాబోతున్నది. బాక్సాఫీస్‌లో కలెక్షన్ల మంటలు చెలరేగడం ఖాయం అని ఉమేర్ సంధూ అన్నాడు.
ఈ చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర సర్‌ప్రైజ్‌గా ఉంటుంది అని ఉమేర్ సంధూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఉమేర్ సంధూ ఇచ్చిన రివ్యూలపై నెటిజన్లలో డివైడ్ టాక్ ఉంది. RRR చిత్రం ఎలాంటి మార్క్‌ను ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.