Tap to Read ➤

RRR మూవీ క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

RRR మూవీ చిత్రం ఘనంగా 6వ వారంలోకి ప్రవేశించింది. కేజీఎఫ్2, బీస్ట్, ఆచార్య లాంటి సినిమాల నుంచి వచ్చిన పోటీని ఎదుర్కొని నిలకడగా కలెక్షన్లను రాబడుతున్నది.
RRR ప్రపంచవ్యాప్తంగా 1118 కోట్ల గ్రాస్, 602 కోట్ల షేర్ వసూళ్లను నమోదు చేసింది.
RRR మూవీ తెలుగు రాష్ట్రాల్లో 404 కోట్ల గ్రాస్, 267 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.
నైజాంలో 110 కోట్ల షేర్, ఆంధ్రాలో 157 కోట్ల షేర్ వసూలు చేసింది.
RRR కర్ణాటకలో ఈ చిత్రం 43.78 కోట్ల షేర్ రాబట్టింది.
RRR తమిళనాడులో 38.18 కోట్లు షేర్ వసూలు చేసింది.
RRR మూవీ కేరళలో 10.52 కోట్లు కలెక్ట్ చేసింది.
హిందీలో 131.65 కోట్లు, అలాగే ఇతర రాష్ట్రాల్లో 9.15 కోట్లు రాబట్టింది.
RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా 148.90 కోట్ల లాభాన్ని సాధించింది.