Tap to Read ➤

జపాన్ లో RRR సంచలనం.. కలెక్షన్స్ ఎంతంటే?

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా రాజమౌళి తెరపైకి తీసుకు వచ్చిన RRR జపాన్ లో ఇటీవల విడుదలైంది. ఇక అక్కడ కలెక్షన్స్ ఏ రేంజ్ లో వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన RRR సినిమా 2022 అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైంది.
RRR జపాన్ లో ఫస్ట్ వీక్ లో డాలర్స్ లో 495K ను సొంతం చేసుకుంది.
రెండవ వీకెండ్ లో RRR డాలర్స్ లో 245K రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది
మొత్తంగా 10 రోజుల్లో ఈ సినిమాకు జపాన్ లో డాలర్స్ లో 740K రేంజ్ లో వచ్చాయి.
ఇక ఇండియన్ కరెన్సీలో 10 రోజుల్లో జపాన్ లో ఈ సినిమా 6 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా జపాన్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది.
మొత్తం మీద జపాన్ లో RRR సినిమా డాలర్స్ లో అయితే ఈజీగా 1 మిలియన్ అందుకోవచ్చని సమాచారం.