Tap to Read ➤

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్‌కు ముందే ఎన్నో ఎరికార్డులు.. సూపర్ రెస్పాన్స్.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుతోంది.
ఈ సినిమాకు ఓవర్సీస్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అమెరికాలో సాలిడ్‌గా ప్లాన్ చేస్తున్నారు అక్కడి డిస్ట్రీబ్యూటర్స్.
ఆర్ ఆర్ ఆర్ ఒక్క అమెరికాలోనే కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 1150 లోకేషన్స్‌లో విడుదలకు ప్లాన్ చేశారు.
ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్‌లో అక్కడ విడుదలకాలేదని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ స్టోరి
విడుదల ముందే.. 2 మిలియన్ మార్క్‌ను అందుకుంటుంది.. ఇలా ఓ ఇండియన్ సినిమాకు జరగడం రికార్డ్
ఆర్ ఆర్ ఆర్ మూవీ పోస్టర్స్
ఇప్పటికే 1.5 మిలియన్ ప్రీబుకింగ్ సేల్సో‌తో బాక్సాఫీస్‌ను దడదడలాడిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్
ఏకంగా 1 మిలియన్ మంది ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం తెలిపారు.
‘ఆర్‌ఆర్‌ఆర్‌’రిలీజ్‌కు ముందే దాదాపు రూ.700 కోట్ల థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఇతర బిజినెస్ చేసింది.