Tap to Read ➤

RRR జపాన్ కలెక్షన్స్ తో కలిపి టోటల్ లెక్క ఎంతంటే..

ఇటీవల జపాన్ లో విడుదలైన RRR సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేసింది? అలాగే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో కలిపితే టోటల్ లెక్క ఎంతవరకు వచ్చింది అనే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Musti Prashanth
ఏపీ తెలంగాణలో రూ.272 కోట్ల షేర్ వచ్చింది.
హిందీలో వచ్చిన షేర్ రూ.134.50 కోట్లు
కర్ణాటకలో వచ్చిన షేర్ రూ.44.50 కోట్లు
తమిళనాడు, కేరళ షేర్ రూ.49 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.30 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్ లో 103.50 షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
జపాన్ లో వచ్చిన షేర్ కలెక్షన్స్ 27 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా టోటల్ కలెక్షన్స్ - రూ.1179.40 కోట్లు