Tap to Read ➤

ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

RRR ఎస్ఎస్ రాజ‌మౌళి, రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్‌గా విడుద‌ల‌ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 453 కోట్లకు పైగా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియావైజ్ ఏంటో చూద్దాం..
ట్రేడ్ నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 453 కోట్లకు పైగా జరిగింది
నైజాం: 70 కోట్లు,  సీడెడ్: 37 కోట్లు,  ఉత్తరాంధ్ర: 22 కోట్లు
ఈస్ట్: 14 కోట్లు,  వెస్ట్: 12 కోట్లు,  గుంటూరు: 15కోట్లు
స్టోరి
కృష్ణా: 13 కోట్లు నెల్లూరు: 8కోట్లు
ఆర్ఆర్ఆర్ ఫొటోస్
ఏపీ, తెలంగాణ ప్రీ రిలీజ్ బిజినెస్: 191 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 8 కోట్లు కర్ణాటక: 41 కోట్లు తమిళనాడు: 35 కోట్లు
కేరళ: 9 కోట్లు హిందీ: 92 కోట్లు ఓవర్సీస్: 75 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 451 కోట్లు