Tap to Read ➤

RRR రాజమౌళి మార్క్..ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో..లోపాలను కప్పిపుచ్చేలా.!

ఈ ఆసక్తికి తెరదించుతూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆర్.ఆర్.ఆర్. ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో.. లోపాలను కప్పిపుచ్చేలా.. రాజమౌళి ట్రీట్‌మెంట్.. మరో లెవెల్‌
గిరిజన బాలికను బ్రిటీష్ సేనలు ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్ సీన్‌తో కథ మొదలవుతుంది.
బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారి రాంచరణ్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో కథ మరింత ఎమోషనల్‌గా కనిపిస్తుంది.
ఆ తర్వాత ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్‌తో కథ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది.
నాటు నాటు పాట, ఇద్దరు హీరోల ఎంట్రీ, అలాగే రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్‌తో తొలిభాగం ఎమోషనల్‌గా ముగుస్తుంది.
ఆర్ఆర్ఆర్ కథ
ఫస్టాఫ్ నిడివి ఎక్కువ కావడం, కొంత స్లోగా కథ సాగడం మైనస్‌గా అనిపిస్తుంది.
కానీ రాజమౌళి ట్రీట్‌మెంట్ ఆ రెండు లోపాలను కప్పిపుచ్చేలా ఉంటాయి.
సెకండాఫ్‌లో అజయ్ దేవగన్, శ్రీయ ఎంట్రీలతో కథ మరో లెవెల్‌కు వెళ్తుంది.
ఆర్ఆర్ఆర్ వీడియోస్
ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ తర్వాత సీత (ఆలియాభట్) పాత్ర కీలకంగా మారడం కథ మరింత భావోద్వేగంగా మారుతుంది.
బ్రీటిష్ కస్టడీలో నుంచి పారిపోయిన భీమ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో జైల్లో ఉన్న రాంచరణ్ ఓ పాయింట్‌లో ఏకం అవుతారు.
బ్రీటీషర్ల కస్టడీలో జైలు నుంచి పారిపోయిన భీమ్ కోసం వెతుకులాట మొదలవుతుంది.
సెకండాఫ్‌లో సీత (ఆలియాభట్) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సీత చెప్పిన ఓ వాస్తవం ఆధారంగా రామ్, భీమ్ ఇద్దరు ఏకం అవుతారు.
భీమ్‌కు సహకరించారనే కారణంతో చరణ్‌ను బ్రిటీషర్లు జైలులో బంధిస్తారు. ఆ తర్వాత చరణ్ జైలు నుంచి తప్పించుకొనే సీన్‌తో సినిమాలో ఊపు అందుకొంటుంది.