Tap to Read ➤

RRR టీమ్ జపాన్ టూర్.. బెస్ట్ మూమెంట్స్

జపాన్ లో RRR విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ సబ్యులు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. బెస్ట్ మూమెంట్స్ లోకి వెళితే..
Prashanth M
ఈ టూర్ లో జపాన్ ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది.
జపాన్ లో ఎన్టీఆర్ స్పెషల్ గా అక్కడి భాషలో మాట్లాడే ప్రయత్నం చేశాడు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వారి ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.
RRR సినిమాను దర్శకుడు హీరోలు ప్రేక్షకులతో కలిసి చూశారు.
జపాన్ టూర్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
జపాన్ లో ఆడియెన్స్ రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు
రామ్ చరణ్ కు జపాన్ ఫ్యాన్స్ నుంచి ప్రత్యేకంగా కానుకలు అందాయి.