Tap to Read ➤
రెచ్చిపోయిన రుహానీ శర్మ..ఫోటోలు వైరల్
రుహానీ శర్మ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నయి
Ram reddy
‘చి.ల.సౌ’ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది
తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించింది
ఫోటోలు
డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాల్లో నటించింది
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్లో నటించింది.
మతులుపోయే ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తోంది
సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది.