Tap to Read ➤

అందాల విందు చేసిన రుహానీ శర్మ.. లేటెస్ట్ ఫొటోస్

తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలోకి వచ్చే హీరోయిన్ రుహానీ శర్మ.
"చిలసౌ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మరాఠి భామ.. తొలి సినిమాతోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
చిలసౌ సినిమా బాగానే ఉన్నా కూడా ఎందుకో కానీ కమర్షియల్‌గా మాత్రం వర్కవుట్ కాలేదు.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ రెచ్చిపోయారు.
రుహానీ శర్మ ఫిల్మోగ్రఫీ
రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు
రుహానీ శర్మ లేటెస్ట్ ఫోటో షూట్
చిలసౌ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు.
తాజాగా రుహానీ శర్మ కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
ప్రస్తుతానికి సినిమాల కంటే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్‌పై ఫోకస్ చేసింది ఈ భామ.