Tap to Read ➤

విరాటపర్వం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలుసుకుందాం.
విరాటపర్వం సినిమా జూన్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
నైజాం - 4 కోట్లు
సీడెడ్ - 2 కోట్లు
మిగతా ఆంధ్ర ప్రాంతం అంతా కలిసి మరో ఐదు కోట్లు
రెండు రాష్ట్రాల్లో కలిపి 11 కోట్లు
మిగతా భారతదేశం అంతా కలిపి కోటి రూపాయలు
ఓవర్సీస్ రెండు కోట్లు
మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 14 కోట్ల రూపాయలుగా అంచనా వేయడంతో 14.5 కోట్లు సంపాదిస్తే హిట్ అయ్యే విధంగా బ్రేక్ ఈవెన్ ఫిక్సయింది.