Tap to Read ➤

సాక్షి అగర్వాల్ హాట్ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

రాజా రాణి, కాలా, విశ్వాసం వంటి తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది సాక్షి అగర్వాల్.
సాక్షి అగర్వాల్ నైనిటాల్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. చెన్నైలో ఎంబిఎ చేసింది. అందులో భాగంగా మొదట్లో మార్కెటింగ్ కన్సల్టెన్సీలో జాబ్ చేసి..
ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించింది. ఇక అక్కడినుంచి ఓ కన్నడ సినిమాలో నటించింది.
సినిమాల్లో ఈమెను గుర్తుపెట్టుకునే పాత్రలు అయితే చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్లో అందాలు వడ్డిస్తూ ఉంటుంది.
లేటెస్ట్ ఫోటోలు
పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఈమె చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలు యువతకి నిద్ర లేకుండా చేసే విధంగా ఉన్నాయి
కోలీవుడ్‌లో సాక్షి అగర్వాల్ అందాలు ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి.
స్టార్ హీరోల సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించే సాక్షి అగర్వాల్‌కు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చింది. అలా బిగ్ బాస్ తమిళ మూడో సీజన్‌లో కనిపించింది.
సాక్షి అగర్వాల్ షేర్ చేసే ఫోటోలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంటారు. నడుము, నాభి, వీపు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.