Tap to Read ➤

సమంత కెరీర్ మలుపుతిప్పిన బెస్ట్ సినిమాలు

సౌత్‌లోని అగ్ర కథానాయికలలో సమంత ఒకరు. ఆమె తెలుగు మరియు తమిళం రెండింటిలోనూ పాపులర్ ఫిగర్. ఆమె దక్షిణాదిలోని దాదాపు అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. సమంత కెరీర్ మలుపుతిప్పిన బెస్ట్ సినిమాలు.
‘ఏ మాయ చేసావే’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. సమంత అందం, నటన తో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది.
దూకుడు సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పోచ్చు..
నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయిన యువతిగా అద్భుతంగా ఒదిగపోయింది.
సమంత రుతు ప్రభు ఫిల్మోగ్రఫీ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది. ఈ రెండు కూడా స్టార్ హీరోల సినిమాలు.ఇక రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి
సమంత రుతు ప్రభు ఫొటోస్
‘రంగస్థలం’లో పల్లెటూరి యువతి రామలక్ష్మి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.
నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’లో సామాన్య గృహిణిగా మెప్పించింది.
పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ అయితే ఈమెకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది.