Tap to Read ➤

యశోద క్లోజింగ్ కలెక్షన్స్: సమంత సంచలనం.. ఆ హీరోలతో సమానంగా లాభాలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రమే ‘యశోద’. థ్రిల్లర్ జోనర్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టోటల్‌గా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
Pichuka Manoj Kumar
సమంత ప్రధాన పాత్రలో హరి అండ్ హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమే ‘యశోద’
యశోద సినిమా ఎన్నో అంచనాలతో నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది
సమంత యశోద మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.50 కోట్లు మేర బిజినెస్‌‌ను జరుపుకుంది
తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో సమంత యశోద మూవీ రూ. 9.30 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేసింది
దీనికి తమిళం, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.85 కోట్లు వచ్చాయి
సమంత యశోద మూవీ ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.85 కోట్లు రాబట్టింది
సమంత నటించిన యశోద మూవీ ఏకంగా రూ. 2.85 కోట్లు లాభాలను కూడా సొంతం చేసుకుంది
యశోద మూవీ సమంత సోలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డును సాధించింది