Tap to Read ➤

యశోద మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్..ఎంత రాబట్టాలంటే.!

యశోద మూవీ నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగినట్లు తెలుస్తుంది.
Ram reddy
సమంత నటిస్తోన్న లేటెస్ట్ ప్యాన్ ఇండియా సినిమా యశోద. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నైజాం (తెలంగాణ ) : రూ. 4.5 కోట్లు
రాయలసీమ (సీడెడ్) : రూ. 1.50 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ : రూ. 11.50 కోట్లు
ఓవర్సీస్ రూ. 4 కోట్లు
టోటల్ వాల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రూ. 15.50 కోట్లు
హిట్ అనిపించుకోవాలంటే రూ. 16.50 కోట్లు రాబట్టాలి