Tap to Read ➤

వైరల్ అవుతున్న సంజనా గల్రానీ బేబీ బంప్ ఫొటోస్

తాజాగా పెళ్లి చేసుకొని భర్తతో సెటిల్ అయిన హీరోయిన్లు ఇప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. సంజన గల్రానీ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. కన్నడలోనే కాకుండా బహుభాషా చిత్రాల్లోనూ నటించిన స
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సంజన... తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని కూడా షేర్ చేస్తూ వచ్చింది.
మైలారి, దండుపాళ్యం వంటి చిత్రాల్లో నటించిన సంజనా తన చిరకాల మిత్రుడు,డాక్టర్ అయిన అజీజ్ పాషాను వివాహ చేసుకుంది.
ఇటీవలే సంజన ఇంట్లో ఘనంగా శుభాకార్యం జరిగిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా సంజన కొత్త బేబీ బంప్ ఫోటో షూట్ చేసింది.
సంజన గల్రాని ఫిల్మోగ్రఫీ
కన్నడలోనే కాకుండా బహుభాషా చిత్రాల్లోనూ నటించిన సంజన తాజాగా తాను గర్భవతి అనే గుడ్య న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది.
ఫొటోస్
రెడ్ కలర్ దుస్తుల్లో బేబీ బంప్‌ని చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది సంజన గల్రానీ.
ఈ ఫోటోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సంజన చాలా ముద్దుగా కనిపిస్తోంది.
నా బిడ్డ మా ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక నెల సమయం ఉంది. అంటూ సంజనా సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది.