Tap to Read ➤

సంక్రాంతికి రీలిజయ్యే సినిమాల సెన్సార్ రిపోర్ట్, రన్ టైమ్ వివరాలు..

ఎప్పుడైన సినీ రంగానికి కలిసొచ్చేవి పండుగలు. అందులో భాగంగానే 2023లో సంక్రాంతికి తమ సినిమాలతో పోటీ పడుతున్నారు హీరోలు. మరి ఆ హీరోలు, వాళ్ల సినిమాల రన్ టైమ్, వాటికి వచ్చిన సెన్సార్ రిపోర్ట్ ఏంటో చూద్దామా!
Chetupelli Sanjivkumar
అజిత్ తెగింపు చిత్రానికి U/A రాగా, 2 గంటల 25 నిమిషాల 48 సెకన్లు (జనవరి 11)
బాలకృష్ణ వీర సింహా రెడ్డికి U/A కాగా, 2 గంటల 49 నిమిషాలు (జనవరి 12)
చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీకి U/A, 2 గంటల 40 నిమిషాల 3 సెకన్లు (జనవరి 13)
విజయ్ వారసుడు సినిమాకు U సర్టిఫికెట్ రాగా, 2 గంటల 50 నిమిషాల 30 సెకన్లు (జనవరి 14)
సంతోష్ శోభన్ కల్యాణం కమనీయం మూవీకి U రాగా, గంట 46 నిమిషాలు (జనవరి 14)
ఈ జాబితాలో అందరు పెద్ద హీరోలు కాగా ఒక్క సంతోష్ శోభన్ మాత్రమే చిన్న హీరో
కల్యాణం కమనీయం చిత్రంలో సంతోష్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్
యూవీ కాన్సెప్ట్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా అనిల్ కుమార్ పరిచయం