సంక్రాంతి బరిలో చిన్న సినిమా.. సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే?
2023 సంక్రాంతి పండుగ బరిలో బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు వంటి పెద్ద హీరోలు పోటీ పడనున్నారు. ఇప్పుడు వీళ్లతోపాటు మరో కుర్ర హీరో తన సినిమాతో బరిలోకి దిగాడు. ఆ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ ఇదే!
Chetupelli Sanjivkumar