Tap to Read ➤

సర్దార్ మూవీ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్

కార్తీ నటించిన సర్దార్ సినిమా మాంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సర్దార్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Prashanth M
ఏపీ నైజాం గ్రాస్ కలెక్షన్స్ - రూ.14.80 కోట్లు
తమిళనాడు గ్రాస్ కలెక్షన్స్ - రూ.46.45 కోట్లు
కర్ణాటక గ్రాస్ కలెక్షన్స్ - రూ.3.60 కోట్లు
కేరళ గ్రాస్ కలెక్షన్స్ - రూ.1.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ - రూ.1.30 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.20.15 కోట్లు
సర్దార్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.92.41 కోట్లు