Tap to Read ➤

Sargam Koushal భారత్ కు మిసెస్ వరల్డ్ అవార్డు-సర్గమ్ కౌశల్ కు కిరీటం

పెళ్లయిన మహిళలకు అందాల పోటీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో నుంచి వచ్చిందే మిసెస్ వరల్డ్ పోటీలు. 2001లో భారతీయ మహిళా డాక్టర్ అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ అవార్డు దక్కగా ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత భారత్ కు మరోసారి ఈ కిరీటం దక్కింది.
Chetupelli Sanjivkumar
జమ్ము కశ్మీర్ కు చెందిన సర్గమ్ కౌశల్ కు మిసెస్ వరల్డ్ 2022 కిరీటం
అధికారికంగా ప్రకటించిన మిసెస్ ఇండియా పేజెంట్
మిసెస్ వరల్డ్ 2022 పోటీల్లో పాల్గొన్న 63 దేశాల మహిళలు
21 ఏళ్ల తర్వాత ఇండియాకు అవార్డు అంటూ పోస్ట్
అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన పోటీలు
2021 మిసెస్ వరల్డ్ షాయలిన్ ఫోర్డ్ చేతుల మీదుగా కిరీటం అందజేత
లవ్ యూ ఇండియా అంటూ సంతోషం వ్యక్తం చేసిన సర్గమ్
స్రీవ్ లెస్ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయిన సర్గమ్ కౌశల్
ఇంగ్లీష్ లిటరేచర్ లో పీజీ పూర్తి చేసిన మిసెస్ వరల్డ్ 2022
విశాఖపట్నంలో కొంతకాలం టీచర్ గా పని చేసిన సర్గమ్
ప్రస్తుతం క్యాన్సర్ బాధిత పిల్లల కోసం పనిచేస్తున్న సర్గమ్ కౌశల్