Tap to Read ➤

సర్కారు వారి పాటలో కీర్తి ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆమె కూడా హీరోయినే!

సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ తో పాటు ఆమె స్నేహితురాలిగా నటించిన మరో బ్యూటీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను దర్శకుడు పరశురామ్ రూపొందించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ తో పాటు ఆమె స్నేహితురాలిగా నటించిన మరో బ్యూటీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఆమె ఎవరో కాదు సౌమ్య మీనన్.
సౌమ్య మీనన్ ఎవరు..? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అంటూ నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
సౌమ్య మీనన్ మలయాళ నటి.
తెలుగులో సౌమ్య మీనన్ టాక్సీ అనే సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా విడుదల అవ్వకముందే సర్కారు వారి పాటలో ఛాన్స్ కొట్టేసింది సౌమ్య మీనన్.
తెలుగులో ఈ భామ ఇంకెన్ని అవకాశాలు దక్కించుకోనుందో వేచి చూడాలి మరి.