Tap to Read ➤

సర్కారు వారీ పాట వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది.
ఆంధ్రా, నైజాంలో సర్కారు వారీ పాట 103 కోట్ల మేర బిజినెస్
తమిళనాడులో సర్కారు వారీ పాట 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
కర్ణాటకలో సర్కారు వారీ పాట 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
కేరళలో సర్కారు వారీ పాట 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఉత్తరాదిలో సర్కారు వారీ పాట 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఓవర్సీస్‌లో సర్కారు వారీ పాట 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారీ పాట 175 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
సర్కారు వారీ పాట బ్రేక్ ఈవెన్ టార్గెట్ 177 కోట్లు