Tap to Read ➤

SVP Collections:సర్కారు వారి పాట 2 వీక్స్ కలెక్షన్స్

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా 2 వారాలు పూర్తిచేసుకుంది.
2 వ వారంలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లకి పైగా షేర్ ను కలెక్ట్ చేసింది.
నైజాంలో రూ. 32.77 కోట్లు. సీడెడ్‌లో రూ. 11.31 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 12.21 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.35 కోట్లు
వెస్ట్‌లో రూ. 5.51 కోట్లు, గుంటూరులో రూ. 8.41 కోట్లు
కృష్ణాలో రూ. 5.73 కోట్లు, నెల్లూరులో రూ. 3.41 3.41 కోట్లతో కలిపి రూ. 87.70 కోట్లు షేర్, రూ. 132 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.
మొత్తంగా 14 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.65 కోట్లు షేర్‌తో పాటు రూ. 171.30 కోట్ల గ్రాస్ వచ్చింది.
రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.